Current Affairs Telugu Daily

రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి : మే 7
రవీంద్రనాథ్ ఠాగూర్  1861 మే 7  వ తేదీన జన్మించాడు. 
*1913 లో గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది
*రవీంద్రుడు వ్రాసిన "జనగణమణ" ను రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న  జాతీయ గీతంగా వందేమాతరంను జాతీయ గేయంగా ప్రకటించాడు.
  • ఆత్మకథ: మై రెమినిసెన్సెస్
  • రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డు ఏర్పాటు :2011

views: 849

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams