Current Affairs Telugu Daily

తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం
పదో తరగతి విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. *పరీక్ష ఫలితాల వెల్లడికి ముందు, తర్వాత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
*ప్రధానోపాధ్యాయులంతా ఆయా పాఠశాలల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
*ఈ నెల 9 లేదా 10న విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రధానోపాధ్యాయులు సమావేశం నిర్వహించాలని సూచించారు.
*పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ఉన్నత విద్యలో అవకాశాలపై దిశానిర్దేశం చేయాలన్నారు.
*ఫెయిల్‌ అయిన విద్యార్థులు కుంగిపోకుండా భరోసా కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించింది.

views: 842

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams