Current Affairs Telugu Daily

సీజేఐపై ఆరోపణలు అవాస్తవం:అంతర్గత విచారణ కమిటీ
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలను సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ తోసిపుచ్చింది.
*మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణల్లో నిజం లేదని జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ తేల్చి చెప్పింది. ఈ మేరకు  సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. 
* ఈ అంశంపై గత కొన్నిరోజులుగా విచారణ జరిపిన కమిటీ మహిళా ఉద్యోగినిని వివిధ కోణాల్లో ప్రశ్నించింది. ఆమె ఇచ్చిన సమాధానాలను, వార్తా పత్రికలకు ఇస్తున్న పలు ఇంటర్వ్యూలను పరిశీలించిన మీదట ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది.

views: 774

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams