Current Affairs Telugu Daily

 జల్లికట్టు పోరాటం ఆధారంగా తెరకెక్కిన మెరీనా పురట్చి విడుదలకు సిద్ధం 
 2017లో జరిగిన జల్లికట్టు పోరాటం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మెరీనా పురట్చి’. తమిళనాడులోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళుల్లో జల్లికట్టుపై నిషేధం ఆగ్రహాన్ని తెప్పించింది.
*చివరకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి సంప్రదాయ, సాహస క్రీడపై నిషేధాన్ని తొలగించేలా ఉద్యమించారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని అలాగే తెరపైకి తీసుకొచ్చామని చెబుతున్నారు దర్శకుడు ఎం.ఎస్‌.రాజ్‌. 

views: 781

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams