Current Affairs Telugu Daily

సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి జోడీ కి  బ్రెజిల్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ టైటిల్‌
సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి జోడీ ఒక్క గేమ్‌ కూడా కోల్పోకుండా బ్రెజిల్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో ఈ ద్వయం 21-14, 21-18తో జెలె మాస్‌-రాబిన్‌ తబెలింగ్‌ (నెదర్లాండ్స్‌) జోడీపై విజయం సాధించింది. 
views: 733



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams