Current Affairs Telugu Daily

అతి తక్కువ పాయింట్లతో ప్లేఆఫ్స్‌ చేరిన జట్టుగా సన్‌రైజర్స్‌ రికార్డు
ఐపీఎల్‌ చరిత్రలోనే అతి తక్కువ పాయింట్లతో (12) ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టు హైదరాబాదే. ఇప్పటిదాకా కనిష్టంగా    14 పాయింట్లతోనే జట్లు ముందంజ వేశాయి. సన్‌రైజర్స్‌తో పాటు కోల్‌కతా, పంజాబ్‌ సైతం 12 పాయింట్లతో సమానంగా నిలిచాయి. ఐతే నెట్‌రన్‌రేట్‌ (+0.577) మెరుగ్గా ఉండటంతో సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ బెర్తు దక్కించుకుంది. 
views: 751



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams