తొలి వికెట్‌కు 365 పరుగులు జోడించి క్యాంప్‌బెల్-హోప్ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్ ఓపెనర్లు జాన్ క్యాంప్‌బెల్ (179), షై హోప్ (170) భారీ శతకాలతో వన్డేల్లో తొలి వికెట్‌కు ప్రపంచ రికార్డు భాగస్వామ్యం నమోదైంది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఓపెనర్లు తొలి వికెట్‌కు వీరి జోడీ 365 పరుగులు జోడించి, పాకిస్థాన్ ద్వయం ఇమామ్ ఉల్ హక్, ఫకార్ జమాన్ (304, జింబాబ్వేపై) పేరిటున్న రికార్డును తిరగరాసింది.
views: 883