రవిశంకర్‌కు ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ జార్జి’ పురస్కారం
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ను ఆదివారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ జార్జి’ పురస్కారంతో సత్కరించారు. కొట్టాయం జిల్లాలోని సెయింట్ జార్జి ఆర్థొడాక్స్ చర్చ్ వద్ద జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ప్రారంభించారు.
views: 851