Current Affairs Telugu Daily

 దేశంలోనే ఎగుమతుల్లో మూడో స్థానంలో తెలంగాణ 
2018-19 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రం పారిశ్రామిక, వ్యవసాయ, వస్తు ఉత్పత్తుల్లో రూ 50 వేల కోట్ల మార్కును అధిగమించింది.
*2014-15 తో పోలిస్తే 35వేల కోట్ల వృద్ధి 
*ఎగుమతుల్లో కేరళ,యూపీ తర్వాత మూడో స్థానం లో తెలంగాణ.
*మరియు రసాయన, ఔషధ ఉత్పత్తుల్లో ప్రథమ,ద్వితీయ స్థానంలో ఉంది 

views: 907



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams