ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎన్ఆర్ఐ విద్యార్థి
వాడేసిన వ్యర్థ వస్తువులతో సూక్ష్మ ఎలక్ర్టానిక్ వస్తువులు తయారు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించు కున్నాడు. ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి సెల్వెందర్. మొదటి సంవత్సరం ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదువుతూ గుప్పెట్లో పట్టేంత మైక్రో ఓవెన్‌ను తయారుచేసి ఈ ఘనత సాధించాడు. *మూడు అంగుళాల వాక్యూమ్ క్లీనర్‌ను తయారుచేసి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. పాడైపోయిన బ్యాటరీలతో పవర్ బ్యాంకును తయారుచేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. \
views: 744