Current Affairs Telugu Daily

వ్యవసాయశాఖకు ‘ఈ-గవర్నెన్స్‌ అవార్డు’ 
రైతులు విత్తనాలను ఆన్‌లైన్‌లో పొందేలా చేస్తున్న వ్యవసాయశాఖను సీఎ్‌సఐ నిహిలెంట్‌ సంస్థ ఈ-గవర్నెన్స్‌ పురస్కారానికి ఎంపిక చేసింది.ossds.telangana.gov.in ఆన్‌లైన్‌ సబ్సిడీ సీడ్‌ పంపిణీ పథకం పేరుతో వ్యవసాయ శాఖ రెండేళ్లుగా వెబ్‌సైట్‌ ద్వారా రైతులకు రాయితీపై మేలురకం విత్తనాలను అందిస్తోంది.
views: 908



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams