ఆస్తిపన్ను వసూళ్లలో సిరిసిల్ల మున్సి పాలిటీ రాష్ట్రంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. అధికారులు 2018-19 సంవ త్సరానికి 100% పన్ను వసూలు చేశారు.
*ఏప్రిల్ 31 వరకు ముందస్తు పన్ను చెల్లించిన వారికి 5% రాయితీ ఇవ్వడంతో ఇప్పటికే 22% మంది ప్రజలు రూ.75 లక్షల పన్నులు చెల్లించారు. దీంతో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి, రెవెన్యూ అధికారి గణే్షరెడ్డిలకు మున్సిపల్ డైరెక్టర్ టీకే శ్రీదేవి ప్రశంసాపత్రం అందించారు.
views: 779