Current Affairs Telugu Daily

టీటీడీ సంస్థలకు ఐఎస్ వో గుర్తింపు
టీటీడీ పరిధిలోని వివిధ వసతి సముదాయాలు, కళాశాలలు, కల్యాణ మండపాల్లో చక్కటి ప్రమాణాల అమలుకు గుర్తింపుగా ఐఎ్‌సవో(ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌) గుర్తింపు లభించింది.
*తిరుపతిలోని మాధవం వసతి సముదాయం, టీటీడీ పాలిటెక్నిక్‌ కళాశాల, శ్రీపద్మావతి జూనియర్‌ కళాశాల, ఎస్వీ జూనియర్‌ కళాశాల, కుప్పం, రాజాం, నర్సాపూర్‌, మహబూబ్‌నగర్‌, బెంగుళూరుల్లోని టీటీడీ కల్యాణ మండపాలు ఐఎ్‌సవో గుర్తింపు సాధించాయి.
*గతంలోనే విష్ణువాసం వసతి సముదాయం ఐఎస్‌వో గుర్తింపు సాధించింది. దీంతో తితిదే పరిధిలోఉన్న 10సంస్థలు ఈగుర్తింపు సాధించినట్లయింది.

views: 978



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams