Current Affairs Telugu Daily

జాతీయ స్థాయి రెగెట్టాలో స్వర్ణం గెలిచిన శిరీష
ముంబయిలో జరిగిన జాతీయ స్థాయి జూనియర్‌ కోస్టల్‌ మల్టీక్లాస్‌ రెగెట్టా ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ సెయిలర్‌ శిరీష పసిడి సొంతం చేసుకుంది. 
views: 768Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams