ఆసియా బిలియర్డ్స్ చాంపియన్ షిప్లో డిఫెండింగ్ చాంపియన్, భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ కాంస్య పతకం గెలుచుకున్నాడు. సెమీఫైనల్లో పంకజ్ 3–5 (98–100, 102–23, 15–100, 9–100, 101–76, 0–101, 102–3, 11–101) ఫ్రేమ్ల తేడాతో ప్రపుర్ట్ చైతానసకున్ (థాయ్లాండ్) చేతిలో ఓడాడు.
కిసాన్ సమ్మాన్ నిధులు . . . .
భారత్-చైనా మధ్య హ్యాండ్ . . . .
లోక్సభలో పౌరసత్వ . . . .
ప్రపంచంలోనే అతి పిన్నవయసులో . . . .
సముద్రాల్లో ఆక్సిజన్ . . . .
విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా . . . .
దక్షిణ ఆసియా క్రీడలు
కీలక ప్రయోగం చేపట్టిన . . . .