Current Affairs Telugu Daily

జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా., తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాల ప్రధాన న్యాయమూర్తిగా విశేషమైన సేవలు అందించిన జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి కన్నుమూశారు.


views: 938Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams