Current Affairs Telugu Daily

మెరీల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) అధ్యక్షుడిగా శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ కుమార సంగక్కర 
మెరీల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) అధ్యక్షుడిగా శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ కుమార సంగక్కర నియమితుడయ్యాడు. క్రికెట్‌ నిబంధనల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే ఎంసీసీకి అధ్యక్షుడిగా పని చేయబోతున్న తొలి బ్రిటిషేతరుడు సంగక్కరనే కావడం విశేషం.
*ఈ ఏడాది అక్టోబరు 1న బాధ్యతలు అందుకోనున్న సంగక్కర ఏడాది పాటు పదవిలో కొనసాగుతాడు.
*ప్రస్తుతం ఆంటోనీ రెఫార్ట్‌ ఎంసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు.
*2012లో ఎంసీసీ గౌరవ జీవితకాల సభ్యత్వం అందుకున్న సంగక్కర,  క్లబ్‌ ప్రపంచ క్రికెట్‌ కమిటీలోనూ భాగమయ్యాడు.
Melbourne Cricket Club:
  • Founded:1838 
  • CEO: Stuart Fox 

views: 810

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams