Current Affairs Telugu Daily

జూలై లొ చంద్రయాన్-2 ప్రయోగం 
చంద్రయాన్-2 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. వచ్చే జూలై తొమ్మిదో తేదీ నుంచి 16వ తేదీ మధ్య చంద్రయాన్-2ను ప్రయోగిస్తామని ఇస్రో  తెలిపింది. సెప్టెంబర్ ఆరో తేదీ నాటికి చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని అంచనా వేసింది. *చంద్రయాన్‌ను ప్రయోగించడానికి అవసరమైన ఆర్బిటర్, ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్యాన్) మాడ్యూ ల్స్ సిద్ధం కావాల్సి ఉన్నది.  
ఇస్రో:భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ
  • కేంద్రం: బెంగుళూరు 
  • స్థాపకుడు: విక్రమ్ సారాభాయ్
  • స్థాపించబడినది: 15 ఆగష్టు 1969
  • చైర్మన్:కైలాసవడివు శివన్

views: 824



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams