Current Affairs Telugu Daily

మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐక్య రాజ్య సమితి

జైషే మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ను ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడిని ఐరాస బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టకుండా చైనా నాలుగు సార్లు అడ్డుకున్నప్పటికీ చివరికి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అజార్‌ విషయంలో చైనా పెట్టిన అభ్యంతరాలను వెనక్కి తీసుకోవడంతో ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా తేల్చడానికి మార్గం సుగమం అయింది.
*అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంతో అతని ఆస్తులు ఇతరత్రా విదేశాల్లో ఉంటే జప్తు చేసేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చు.
United Nations Security Council:

  • The UN Security Council has primary responsibility for the maintenance of international peace and security.
  • Headquarters: New York, New York, United States
  • Founded: 24 October 1945
  • Formation: 1945

views: 724

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams