Current Affairs Telugu Daily

నీరజ్‌ చోప్రా పేరును రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డుకు ప్రతిపాదించింన భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య 
స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా పేరును భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డుకు ప్రతిపాదించింది.
*21 ఏళ్ల నీరజ్‌ నిరుడు ఆసియా క్రీడల్లో రికార్డు త్రోతో స్వర్ణం సాధించాడు. 2018 కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడి పతకం గెలిచిన అనంతరం అర్జున అవార్డును అందుకున్నాడు.
*గత ఏడాది కూడా నీరజ్‌ పేరును  ఖేల్‌రత్నకు ప్రతిపాదించినా అతడికి ఆ పురస్కారం దక్కలేదు.
  • ఏఎఫ్‌ఐ ఈసారితజిందర్‌ పాల్‌ సింగ్‌ (షాట్‌పుట్‌), అర్పిందర్‌ సింగ్‌ (ట్రిపుల్‌ జంప్‌), మంజీత్‌ సింగ్‌ (800మీ), స్వప్న బర్మన్‌ (హెప్టాథ్లాన్‌), ద్యుతీ చంద్‌ (100మీ, 200మీ)లను అర్జున అవార్డులకు ప్రతిపాదించింది.

views: 818



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams