Current Affairs Telugu Daily

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో హర్‌ప్రీత్‌కు రజతం
భారత్‌   16 పతకాలతో ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పోరును ముగించింది. గ్రీకో-రోమన్‌ రెజ్లింగ్‌లో హర్‌ప్రీత్‌ సింగ్‌ (82కేజీ) రజతం నెగ్గగా , జ్ఞానేందర్‌ (60కేజీ) కాంస్యం సాధించాడు.
*హర్‌ప్రీత్‌ ఫైనల్లో 0-8తో ఇరాన్‌కు చెందిన మొరాద్‌ అబ్ద్వాలి చేతిలో ఓడిపోయాడు. జ్ఞానేందర్‌ కాంస్య పతక పోరులో తైపీ రెజ్లర్‌ చి హుయాంగ్‌ను ఓడించాడు.

views: 811

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams