Current Affairs Telugu Daily

‘మనిషితనానికి మరోపేరు తాటిపర్తి వెంకారెడ్డి’ పుస్తకావిష్కరణ 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మాజీ సంచాలకుడు తాటిపర్తి వెంకారెడ్డి విద్యారంగంలో చేసిన కృషి, ఆయన జీవిత విశేషాలపై రూపొందించిన ‘మనిషితనానికి మరోపేరు తాటిపర్తి వెంకారెడ్డి’ పుస్తకావిష్కరణ సభ మార్చ్ 28న హైదరాబాద్‌లో జరిగింది
*తెలుగు రాష్ట్రాల్లో గణితశాస్త్ర ప్రమాణికత, స్థాయిని పెంచిన వారిలో వెంకారెడ్డి ఒకరు.
* ‘రాబోయే రోజుల్లో జ్ఞానం ఒక్కటే మిగిలిపోతుంది. సాయుధ యుద్ధాలు పోయి, జ్ఞాన యుద్ధం వస్తుందని’ ఆయన భావించారు.
*గత 20 సంవత్సరాల్లో విద్యావిధానంలో వైవిధ్యమైన మార్పులొచ్చాయని, దానికనుగుణంగా మన ఆలోచనలను మార్చుకోవాలని,
*21వ శతాబ్దానికి అనుగుణంగా ప్రాథమిక, విశ్వవిద్యాలయ స్థాయిలో దేశంలో కొత్త విధానాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు అభిప్రాయ పడ్డారు.

views: 884



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams