Current Affairs Telugu Daily

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌ షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణం
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌లో భాగంగా భారత షూటర్‌ అభిషేక్‌ వర్మ స్వర్ణ పతకం సాధించాడు.
*10మీటర్ల ఎయిర్‌ పిస్ట్‌ల్‌ విభాగంలో ఇతడికి బంగారు పతకం లభించింది. దీంతో అభిషేక్‌ ఒలింపిక్స్‌ బెర్తును కూడా ఖాయం చేసుకున్నాడు.
*ఈ ఘనత సాధించిన ఐదో భారత షూటర్‌గా నిలిచాడు. ఇలా ప్రపంచ కప్‌ బరిలోకి దిగడం అభిషేక్‌కిది రెండో సారి. *ఎయిర్‌ పిస్టోల్‌ ఫైనల్స్‌లో 242.7 పాయింట్లతో ఇతడికి స్వర్ణం దక్కగా.. 240.4 పాయింట్లతో రష్యన్ షూటర్‌ ఆర్టెమ్‌ చెర్నోసోవ్‌ రెండో స్థానంలో నిలిచాడు. 

views: 823

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams