ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్ కు కాంస్యాలు
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్ కాంస్యాలు గెలుచుకున్నారు.
*కాంస్య పతక ప్లేఆఫ్స్‌లో సాక్షి 9-6తో హ్యోన్ గియాంగ్ మున్ (ఉత్తర కొరియా)పై నెగ్గగా.. వినేశ్ (53కేజీ) 8-1తో కియాను పాంగ్ (చైనా)ను ఓడించింది. ఈ పోటీల్లో భారత మహిళా రెజ్లర్లు మొత్తం నాలుగు కాంస్య పతకాలు సాధించారు.
*మంజు కుమారి (59కేజీ), దివ్య కక్రాన్ (68కేజీ) కాంస్యాలు గెలిచారు.
views: 771