Current Affairs Telugu Daily

ఆర్వీ రమణమూర్తి స్మారక పోస్టల్‌ కవర్‌ ఆవిష్కరణ
సినీ నిర్మాత, కళావేదిక సాంస్కృతిక సంస్థ నిర్వహకులు, ఏపీ సాంస్కృతిక మండలి పూర్వ ఛైర్మన్‌ ఆర్వీ రమణమూర్తి  జయంత్యుత్సవాలు  రవీంద్రభారతిలో నిర్వహించారు

*కళామతల్లికి, సమాజానికి ఆర్వీ రమణమూర్తి చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరిట ఏర్పాటుచేసిన తపాలా కవర్‌ను విడుదల చేశారు.
*ఈ కవర్‌ను తమిళనాడు మాజీ గవర్నర్‌  రోశయ్య ఆవిష్కరించారు.
*ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కౌన్సిల్ మాజీ చైర్మెన్ ఆర్‌వీ రమణమూర్తి
*82వ జయంతి సందర్భంగా ‘వైద్య రత్న’ పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది
*రమణమూర్తి జంట నగరాలలో కళా సంస్థలను ప్రారంభించిన ప్రథముడు
*చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ (తెలంగాణ సర్కిల్‌) బ్రిగేడియర్‌ చంద్రశేఖర్‌

views: 703

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams