కాకినాడ కోస్టు గార్డ్ జెట్టీ నుంచి ప్రియదర్శిని నూతన గస్తీ నౌకను ఈస్టర్న్ సీ బోర్డ్ అదనపు డీజీ కేఆర్ నటియాల్ ప్రారంభించారు. ఇది కోస్టుగార్డు సర్వీసులో అత్యాధునిక వేగవంతమైన గస్తీ నౌక.
*శ్రీలంకలో నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో తీరప్రాంతంలో గస్తీ ముమ్మరం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని నటియాల్ అన్నారు.
*ప్రియదర్శిని ఐదేళ్లపాటు తీరప్రాంతంలో గస్తీ సేవలందించనుంది.
views: 1049