Current Affairs Telugu Daily

జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం

జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. బెంచ్ మార్క్ దాటి 4 శాతం అదనంగా వసూళ్లు అయ్యాయి.
*వాణిజ్య పన్నుల వసూళ్లలో ఏపీ 14.98 శాతం వృద్ధి సాధించింది. అదేవిధంగా జీఎస్టీ పరిధిలో పన్ను వసూళ్లు 18.10 శాతం వృద్ధి, 21087 కోట్ల వసూళ్లు. పెట్రో ఉత్పత్తుల విక్రయాల్లో 10 .68 శాతం జీఎస్టీ వృద్ధి, 10,829.85 కోట్ల వసూళ్లు.

*మద్యం విక్రయాల్లో 13.82 శాతం జీఎస్టీ  వృద్ధి, 10,915.7 కోట్ల పన్ను వసూళ్లు. వృత్తి పన్ను వసూళ్లలో 3.5 శాతం జీఎస్టీ వృద్ధి , 221.28 కోట్ల వసూళ్లు సాధించింది.
*2017-18లో 37,444.95 కోట్లు  2018-19లో  5,608 కోట్ల పెరుగుదలతో 43,053 కోట్లు.. 2017-18లో 53 వేల కోట్ల వార్షిక పన్ను వసూళ్లు, 18-19లో  60 వేల కోట్ల పన్నులు వసూళ్లయ్యాయి.


views: 1085



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams