Current Affairs Telugu Daily

విశాఖలో ‘శక్తి టీమ్‌’ ప్రారంభం
అతివల భద్రత కోసం విశాఖలో ‘శక్తి టీమ్‌’ పేరుతో మహిళా పోలీసు దళాన్ని రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ ప్రారంభించారు. ఈ బృందంలో 35 మంది పోలీసులు ఉంటారు.
*ఈ టీమ్‌కు సంబంధించిన వాహనాలను డీజీపీ జెండా ఊపి ప్రారంభించారు. 5 కార్లు, 26 హోండా యాక్టివాలతో మహిళల భద్రత కోసం ఈ బృందం ఎల్లప్పుడూ విధులు నిర్వర్తిస్తుందని డీజీపీ తెలిపారు. 

views: 1023



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams