Current Affairs Telugu Daily

డాయిష్‌ బ్యాంక్‌, కామర్స్‌బ్యాంక్‌ విలీన చర్చలు విఫలం
జర్మనీలోని రెండు అతిపెద్ద బ్యాంకులైన డాయిష్‌ బ్యాంక్‌, కామర్స్‌బ్యాంక్‌ల విలీన చర్చలు ఆశించిన స్థాయిలో ఫలితాలు అందించలేదు.

* ‘పూర్తి స్థాయిలో విశ్లేషించిన మీదట ఈ లావాదేవీ వల్ల సరైన ప్రయోజనాలు లభిస్తాయని భావించడం లేదని, వల్ల వ్యయాలు, నష్టభయాలన్నిటినీ బేరరేజు వేసుకున్నాం. అటు బ్యాంకు వాటాదార్లకు కానీ.. వేరే ఇతర వర్గాలకు కానీ ఎటువంటి ప్రయోజనమూ కలిగేలా లేదని అంచనా వేశారు.

*ఈ రెండు బ్యాంకుల కలయిక వల్ల ఒక జాతీయ దిగ్గజ బ్యాంకు ఏర్పడుతుందన్న ప్రభుత్వ నిర్ణయం ఫలించలేదు.
జర్మనీ: 
ఐరోపా సమాఖ్యలోని సభ్యదేశాలలో అధిక జనాభా గల దేశం.
ఐక్యరాజ్య సమితి, ఎన్ ఎ టి ఒ, జి8, జి20, ఒ ఇ సి డి, మరియు డబ్ల్యూ టి ఒలో సభ్యత్వం కలిగి వుంది.
  • జర్మనీ ఛాన్స్ లర్ :  ఏంజెలా మెర్కెల్
  • రాజదాని : బెర్లిన్
  • ప్రెసిడెంట్: Frank-Walter Steinmeier

views: 766

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams