Current Affairs Telugu Daily

అంతర్గత కమిటీ నుండి వైదొలగనున్న జస్టిస్‌ రమణ
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌పై వచ్చిన  లైంగిక ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే అధ్యక్షతన జస్టిస్‌ ఎన్వీ రమణ, మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా జెనర్జీతో కూడిన త్రిసభ్య అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ నుంచి జస్టిస్‌ ఎన్వీ రమణ తప్పుకుంటున్నట్లు నాలుగు పేజీల లేఖను వివరణగా నాలుగు పేజీల లేఖను రాసి ఆయనే  స్వయంగా అందజేశారు.

views: 728

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams