Current Affairs Telugu Daily

ఎల్‌ఐసీ జోనల్‌ మేనేజర్‌గా మిని ఐప్‌
భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) దక్షిణ మధ్య ప్రాంతీయ మేనేజర్‌గా మిని ఐప్‌ బాధ్యతలు స్వీకరించారు.
*ఈ ప్రాంత పరిధిలోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలు వస్తాయి. ఇంతకు ముందు ఆమె ఎల్‌ఐసీ విదేశీ కార్యకలాపాల వ్యవహారాలు పర్యవేక్షించారు.
*ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌, సీఈఓగానూ విధులు నిర్వర్తించారు.
*ఎల్‌ఐసీలో జోనల్‌ మేనేజర్‌గా నియమితులైన మొదటి మహిళ మిని ఐప్‌ అని సంస్థ తెలిపింది.

views: 797

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams