Current Affairs Telugu Daily

ఆసియా రెజ్లింగ్‌లో బజ్‌రంగ్‌ పునియా కు స్వర్ణం
ఆసియా రెజ్లింగ్‌  ఛాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో స్వర్ణం సాధించాడు. పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్‌ ఫైనల్లో బజ్‌రంగ్‌  12-7తో కజకిస్థాన్‌ క్రీడాకారుడు సయాత్‌బెక్‌ ఒకసోవ్‌ను ఓడించాడు.

మరో భారత బాక్సర్‌ పర్వీన్‌ రాణా రజతం సాధించాడు. 79 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగం ఫైనల్లో పర్వీన్‌ 0-3తో ఇరాన్‌కు చెందిన మహ్మద్‌ తెయ్‌మౌరి చేతిలో పరాజయం పాలయ్యాడు

views: 842

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams