Current Affairs Telugu Daily

న్యూడిల్లీలో ఇండియా`జోర్డాన్‌ ట్రేడ్‌ అండ్‌ ఎకనమిక్‌ జాయింట్‌ కమిటీ సమావేశం
ఇండియా`జోర్డాన్‌ ట్రేడ్‌ అండ్‌ ఎకనమిక్‌ జాయింట్‌ కమిటీ 10వ సమావేశం న్యూడిల్లీలో నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్‌ మరియు జోర్డాన్‌ పరిశ్రమలు, ట్రేడ్‌ అండ్‌ సప్లై మంత్రి యరుబ్‌ ఖుదా పాల్గొన్నారు.     
views: 968

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams