Current Affairs Telugu Daily

సర్వకళా నంది పురస్కారాలు ప్రదానం
* తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందిన బాల, యువ కళాకారులు శాస్త్రీయ, జానపద కళారూపాల కళాకారులకు మయూరి ఆర్ట్స్‌, స్వర్ణ భారతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ‘స్వర్ణకళా నంది పురస్కారాల’ ప్రదానోత్సవం నిర్వహించారు.

* వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న ప్రముఖులకు ‘వికారి నామ సంవత్సర ఉగాది సర్వకళా నంది పురస్కారం’ అందించారు.

*వివిధ కళా రూపాలకు చెందిన 160 మందిని పురస్కారాలతో సత్కరించారు.

views: 838

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams