Current Affairs Telugu Daily

11 వేల కోట్ల ఎఫ్‌పీఐల పెట్టుబడులు
* అంతర్జాతీయ మార్కెట్లో సులభంగా నిధులు లభించడంతో ఎఫ్‌పీఐలు భారీగా నిధులు చేకూర్చడం ద్వారా 
ఇప్పటి వరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ. 11,012 కోట్ల మేర నిధులను పెట్టుబడులుగా చేకూర్చారు.

* గతంలో జనవరి నెల రూ.5,360కోట్లను, ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లు మార్చి నెలలో ఏకంగా రూ.45,981 కోట్లను ఎఫ్‌పీఐలుగా చేకూర్చారు.

* ఇప్పట్లో వడ్డీరేట్లను పెంచే అవకాశం లేదని పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ద్రవ్య లభ్యత ఎక్కువ అయింది. దీనితో ఇన్వెస్టర్లు సురక్షితమైన మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గుచూపుతున్న క్రమంలో దేశంలో ఎఫ్‌పీఐలు భారీగా పెరిగాయి.

* దేశీయ పరిస్థితుల కంటే అంతర్జాతీయ ట్రెండ్ ఆధారంగా ఇటీవల నిధుల ప్రవాహం పెరిగింది తద్వారా కేవలం భారత్ మాత్రమే అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశంలో ఎఫ్‌పీఐలు పెరిగాయి.

views: 794Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams