Current Affairs Telugu Daily

ప్రపంచ సంక్షోభంగా తట్టు వ్యాధి ప్రకటించిన ఐక్యరాజ్య సమితి 
ప్రాణాంతక వ్యాధి అయిన తట్టు(మిజిల్స్)ను ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఏప్రిల్ 19న ప్రపంచ సంక్షోభంగా ప్రకటించింది.
*పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలతోపాటు.. అమెరికాలోనూ ఈ వ్యాధి దాఖలాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 
*ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధితో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని యునెటైడ్ నేషన్స్ చిల్డన్ర్‌‌స ఫండ్ (యునిసెఫ్), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించాయి. తట్టు కారణంగా ఏటా లక్ష మంది చిన్నారులు చనిపోతున్నారని తెలిపాయి. 
*కాంగో, ఇథియోఫియా, జార్జియా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, మడగాస్కర్, మయన్మార్, ఫిలిప్పీన్స్, సూడాన్‌లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది.
ఐక్యరాజ్య సమితి:
  • స్థాపన: 1945 oct 24
  • సభ్యదేశాలు: 193
  • ప్రధాన అంగాలు: 6
  • ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. 
  • దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుట్టెర్స్.
  • భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. 
  • అవి: అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా మరియు ఫ్రాన్స్.

views: 883

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams