Current Affairs Telugu Daily

భారత అథ్లెటిక్స్‌ జట్టు శిక్షకుడిగా రమేశ్‌
ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు ద్రోణాచార్య అవార్డీ నాగపురి రమేశ్‌ కోచ్‌గాబి వ్యవహరించనున్నాడు.
ఈ పోటీలు ఖతార్‌ రాజదాని దోహాలో  ఏప్రిల్ 21 నుంచి 24 వరకు జరుగుతాయి
ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌:
  • ప్రారంభం : 1973 (ఫిలిప్పైన్స్)
  • 22 వ పోటీలు - ఇండియా (భువనేశ్వర్)
  • 23 వ పోటీలు(2019 లో ఖతార్‌ రాజదాని దోహాలో)
  • President of Asian Athletics Association (AAA) Dahlan Al Hamad

views: 749

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams