Current Affairs Telugu Daily

జాతీయ క్రీడల నిర్వహణను వాయిదా వేస్తున్నందుకు గోవాకు ఐఓఏ జరిమానా
ఇప్పటికే మూడు సార్లు జాతీయ క్రీడల నిర్వహణ వాయిదా వేసినందుకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) గోవాపై రూ.10 కోట్లు జరిమానా విధించింది. 
*ఈ జాతీయ క్రీడలను 2016లో నిర్వహించాలని ప్రణాళిక రచిం చినప్పటికి  ఏదో ఒక కారణంతో ఇవి వాయిదా పడుతూనే వస్తున్నాయి.
*తాజాగా ఈ ఏడాది మార్చి, ఏప్రిలో నెలల్లో నిర్వహించాలనుకున్నారు
*ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఉండడంతో మళ్లీ వాయిదా వేసేందుకు గోవా ప్రయత్నిస్తోంది. 
*ఈ సందర్భంగా భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ఈ నిర్ణయం తీసుకుంది.
  • ఐఓఏ(భారత ఒలింపిక్‌ సంఘం - Indian Olympic Association)
  • స్థాపన:1927
  • ప్రధాన కార్యాలయం: ఢిల్లీ
  • అధ్యక్షుడు: నరేందర్ బాత్రా

views: 722

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams