Current Affairs Telugu Daily

నాసా తొలి మహిళా వ్యోమగామి జెర్రీ కాబ్ కన్నుమూత
నింగిలోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని గళమెత్తిన అమెరికాకు చెందిన మొట్టమొదటి వ్యోమగామి అభ్యర్థి, పైలట్ జెర్రీ కాబ్ అనారోగ్యంతో ఏప్రిల్ 18న ఫ్లోరిడాలో ఆమె తుదిశ్వాస విడిచారు.
*1961లో వ్యోమగామి పరీక్షలు పాస్ అయిన మొదటి మహిళగా కాబ్ రికార్డ్ సృష్టించారు.ఈమెతో పాటు మొత్తం 13 మంది మహిళలు ఆ కఠిన పరీక్షలు పాసై మెర్యురీ-13గా పేరుగాంచారు.
కొన్ని దశాబ్దాల పాటు కాబ్  అమెజాన్ అడవుల్లో సహాయక కార్యక్రమాల పైలట్‌గా సేవలందించారు.
నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ):
  • స్థాపన : 1958
  • ప్రధాన కేంద్రం:  వాషింగ్టన్
  • నినాదం: ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్

views: 823

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams