Current Affairs Telugu Daily

భారత పారా సైక్లింగ్‌ కోచ్‌గా దత్తాత్రేయ
తెలంగాణ సైక్లింగ్‌ సంఘం కార్యదర్శి దత్తాత్రేయ ఆసియా పారా రోడ్‌ సైక్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యాడు.
*ఏప్రిల్ 23 నుంచి 28 వరకు ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో జరిగే ఈ పోటీల్లో భారత జట్టుకు దత్తాత్రేయ కోచ్‌గా వ్యవహరిస్తాడు. దక్షిణమధ్య రైల్వేలో దత్తాత్రేయ చీఫ్‌ టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు.

Asian Cycling Championships:

  • April 23 - 28, 2019
  • Uzbekistan, Tashkent.

views: 658

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams