Current Affairs Telugu Daily

క్లీవ్‌లాండ్‌ ఇంటర్నేషనల్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌గా భారతీయ అమెరికన్‌కు అరుదైన గౌరవం
జీవశాస్త్రం, సుస్థిర అభివృద్ధి రంగాల్లో చేసిన సేవలకుగాను భారతీయ అమెరికన్‌ శాస్త్రవేత్త, సామాజిక ఉద్యమకారుడు ప్రొఫెసర్‌ శ్రీశ్రీనాథ్‌కు అరుదైన గౌరవం దక్కింది.
ప్రస్తుతం వీరు కేస్‌ వెస్టర్న్‌ రిజర్వ్‌ యూనివర్సిటీలో సుదీర్ఘకాలంగా ఫ్యాకల్టీగా , సేవా ఇంటర్నేషనల్‌ సంస్థకు అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. 
అమెరికా:
  • అధ్యక్షుడు: డోనాల్డ్ ట్రంప్ 
  • ఉప అధ్యక్షుడు:మైక్ పెన్స్
  • రాజధానిః వాషింగ్టన్ 

views: 693

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams