Current Affairs Telugu Daily

తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించిన నేపాల్
హిమాలయాల అంచున ఉన్న తమ దేశ భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 
*అమెరికా సాయం తో నేపాల్ తన తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. 
*దీనికీ నేపాలీశాట్-1 గా నామకరణం చేసారు
*ఈ ఉపగ్రహాన్ని అమెరికాలోని వర్జీనియా నుంచి  ప్రయోగించారు.
నేపాల్:
  • రాజదాని: ఖాట్మండు
  • ప్రధాని : ఖడ్గ ప్రసాద్ ఓలి
  • అధ్యక్షురాలు: బిద్యా దేవి బండారి
  • కరెన్సీ: నేపాలీస్ రూపీ 

views: 1152

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams