3000 కాంతిసంవత్సరాల దూరంలో హీలియం హైడ్రైడ్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు
విశ్వం తొలినాళ్లలో పుట్టిన అత్యంత ప్రాచీన, తొలి మూలకము హీలియం హైడ్రైడ్ అయాన్(హెచ్‌ఈహెచ్+)
*దాదాపు 1400కోట్ల సంవత్సరాల క్రితం, బిగ్‌బ్యాంగ్ సంభవించిన కొన్ని వేల ఏళ్ల తర్వాత, విశ్వం ఉష్ణోగ్రతలు 4000 కెల్విన్లకన్నా దిగువకు పతనమైపోతున్నవేళ ఒక హీలియం అణువు ధనావేశం చెందిన హైడ్రోజన్ అయాన్ (ప్రోటాన్)తో కలిసి ప్రపంచంలోనే తొలి మూలకంగా భావిస్తున్న హీలియం హైడ్రైడ్ అయాన్ ఉద్భవించింది.
*హీలియం హైడ్రైడ్ మూలకం ఉనికిని (ద స్ట్రాటోస్ఫియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ ఆస్ట్రానమీ) అబ్జర్వేటరీలోని ఇన్ఫ్రారెడ్ స్పెకో్ట్రమీటర్తో కనుగొనగలిగారు
* ఈ విషయం మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ రేడియో ఆస్ట్రానమీ (జర్మనీ) శాస్త్రజ్ఞులు రాసిన వ్యాసం ‘నేచర్’ జర్నల్ తాజా సంచిక (ఏప్రిల్ 17)లో ప్రచురితమైంది.
NASA: The National Aeronautics and Space Administration