Current Affairs Telugu Daily

దక్షిణాఫ్రికాలో భారత హైకమిషనర్‌గా జైదీప్‌
దక్షిణాఫ్రికాలో భారత హైకమిషనర్‌గా జైదీప్‌ సర్కార్‌ నియమితులయ్యారు. 1987 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌ అధికారి అయిన జైదీప్‌ ప్రస్తుతం భూటాన్‌లో భారత రాయబారిగా వ్యవహరిస్తున్నారు.
*సుహేల్‌ అజాజ్‌ ఖాన్‌ను లెబనాన్‌లో మన దేశ రాయబారిగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
దక్షిణ ఆఫ్రికాః
రాజధానిః
  • ప్రిటోరియా (executive)
  • Bloemfontein (judicial)
  • Cape Town (legislative)
*ఆఫ్రికా ఖండపు దక్షిణ కొనకు ఉన్న ఓ దేశం.
*ఆఫ్రికాలో కెల్లా  అతపెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశం
*కామన్ వెల్త్ దేశాలలో ఒకటి
*దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ‌ఫోసా(70వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చే సారు)

views: 693

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams