వరల్డ్ స్పోర్ట్స్ సైన్స్ కాంగ్రెస్ కు ఉస్మానియా వ్యాయామ విద్య కళాశాల ప్రిన్సిపల్ , ప్రొఫెసర్
ఉస్మానియా యూనివర్సిటీ వ్యాయామ విద్య కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాజేశ్‌కుమార్ వరల్డ్ స్పోర్ట్స్ సైన్స్ కాంగ్రెస్, స్పోర్ట్స్ మెడిసిన్ సదస్సులో పాల్గొననున్నాడు.
*ఈ సదస్సు ఈనెల 22 నుంచి 25 వరకు బహ్రెయిన్‌లో జరుగనుంది.
*వీరితో పాటుగా నిజాం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ లక్ష్మికాంత్ రాఠోడ్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ డాక్టర్ వీరేందర్ సదస్సులో పాల్గొని ప్రసంగించ నున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ: