Current Affairs Telugu Daily

క్రికెట్‌ సలహా సంఘం (సీఏసీ) నుంచి వైదొలగనున్న సౌరభ్‌ గంగూలీ
బంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడైన గంగూలీ.. దిల్లీ సలహాదారుగా నియమితుడు కావడంతో విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వచ్చింది.
*విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలకు సంబంధించి బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ముందు విచారణకు హాజరుకానున్న  నేపధ్యంలో 
క్రికెట్‌ సలహా సంఘం (సీఏసీ) నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించారు.
*‘‘గంగూలీ చివరిసారి 2017లో కోచ్‌గా రవిశాస్త్రి నియామకం సందర్భంగా సీఏసీ సమావేశానికి హాజరయ్యాడు.
*క్రికెట్‌ సలహా సంఘం (సీఏసీ) మాత్రమే కోచ్‌ను ఎంపిక చేయాలి. 
*గంగూలీ, సచిన్, లక్ష్మణ్ నేతృత్వంలో క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ)  కలదు

views: 758

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams