Current Affairs Telugu Daily

ప్రపంచ రెజ్లింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా అగ్రస్థానం
2018 ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణాలు సాధించడంతో పాటు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం  సాధించడం ద్వారా ప్రపంచ రెజ్లింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా అగ్రసానంలో నిలిచాడు.
*బజరంగ్‌ 58 ర్యాంకింగ్‌ పాయింట్ల తో 65 కిలోల విభాగంలో నం.1 స్థానంలో ఉన్నాడు.
*రెండో స్థానంలో ఉన్న చకేవ్‌ (రష్యా) ఖాతాలో 21 పాయింట్లున్నాయి.
*2018 నవంబర్ నెలలో బజ్‌రంగ్ మొదటిసారిగా నంబర్‌వన్ ర్యాంక్‌ అందుకున్నాడు.
బజరంగ్‌ పూనియా :
  • రాష్టం: హర్యానా
  • విభాగం: రెజ్లింగ్ (61 కేజీ)
అవార్డులు: 
  • అర్జున అవార్డు:2015
  • పద్మశ్రీ:2019

views: 771



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams