Current Affairs Telugu Daily

5 పాఠ్యాంశాల పాక్షిక తొలగింపు : సీబీఎస్‌ఈ
ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి అమలులోకి వచ్చిన పాఠ్య ప్రణాళికలో పదో తరగతి సాంఘిక శాస్త్రంలోని అయిదు అధ్యాయాల(ఛాప్టర్స్‌)ను పాక్షికంగా తొలగిస్తున్నట్లు సీబీఎస్‌ఈ ప్రకటించింది. తొలిగించిన అధ్యాయాల్లో మూడు పొలిటికల్‌ స్టడీస్‌కు, రెండు పర్యావరణానికి సంబంధించినవి.
నెలవారీ పరీక్షల అంతర్గత మదింపునకు మాత్రమే వీటిని పరిగణనలోకి తీసుకుంటారని, సంత్సరాంతపు పరీక్షల సిలబస్‌లో ఉండవని అధికారులు వివరించారు.
సీబీఎస్‌ఈ:
  • స్థాపన: 1962
  • ప్రధాన కార్యాలయం: న్యూ ఢిల్లీ
  • ఛైర్ప పర్సన్ : అనిత కర్వాల్

views: 646

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams