Current Affairs Telugu Daily

ఆధార్‌కు ఆర్థిక స్థిరత్వ బోర్డు ప్రశంసలు
భారత్‌లో ఆధార్‌ వ్యవస్థకు అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. నగదు లావాదేవీలు తగ్గించడంతో పాటు బ్యాంకింగ్‌ సేవలు విస్తరించడం వంటి ఆర్థిక సంస్కరణలను ఆర్థిక స్థిరత్వ బోర్డు (FSB) ప్రశంసించింది. 
FSB-Financial Stability Board

views: 1176



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams