Current Affairs Telugu Daily

విస్తరణ ప్రణాళికలు ప్రకటించిన చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ 
* ప్రాంతీయ విమానాల సంఖ్యను పెంచడం లో బాగంగా మరో అయిదు బొంబాడియర్‌ క్యూ400 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

* ఇటీవల కాలంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ కుప్పకూలడంతో విమానాల సంఖ్య తగ్గిపోవడం వల్ల చిన్న పట్టణాలు, నగరాలకు అనుసంధానత దెబ్బతినకూడదని స్పైస్‌ జెట్‌ ఈ దిశగా చర్యలు చేపట్టనుంది.
 
  • స్పైస్ జెట్
* భారత్ లోని సన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎయిర్ లైన్ సేవలందిస్తోన్న భారతీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్
* ఏయిర్ లైన్ సేవలు మే 2005లో ప్రారంభమయ్యాయి.
* దీని రిజిష్టర్డ్ కార్యాలయం తమిళనాడులోని చెన్నైలో, కార్పోరేట్ కార్యాలయం హర్యానాలోని గుర్గావ్ నగరంలో ఉంది.
* అతి తక్కువ ఖర్చు విధానంలో ఎక్కువ మంది ప్రయాణీకులను తీసుకెళ్లే రెండో అతిపెద్ద విమాన సంస్థ
* తొలి అంతర్జాతీయ విమానాన్ని 2010 అక్టోబరు 7న ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ఖాట్మండ్ మరియు చెన్నై నుంచి కొలంబోకు ప్రారంభించింది.

views: 675

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams